2009 అక్టోబర్ మాసంలో కృష్ణా నదికి భారీగా వరద నీరు వచ్చింది.ఈ సమయంలో కర్నూల్ నగరం నీట మునిగింది. మరో వైపు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కృష్ణా పరివాహ ప్రాంతంలోని గ్రామాలు నీట మునిగిపోయాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.