పాలమూరు జిల్లా ,భూత్పూర్ మండలం ,ముత్యాలపల్లి గ్రామంలో భారీ వర్షాలతో వాగుతెగి రెండు నెలలు అయినా అధికారులు పట్టించుకోలేదు. నిన్నటి వర్షాలకు గ్రామంలోని వృద్ధురాలు తీవ్ర అనారోగ్యం పాలయింది.