రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ముచ్చింతల్‌కు పవన్ కల్యాణ్ రాక విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రంలోకి వస్తున్న పవన్. పక్కన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.