జిహెచ్ఎంసీ పరిధిలోని 144 కంటైన్మెంట్ జోన్లు ఇవే...

Published : Apr 16, 2020, 06:27 PM IST

కరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తున్న వేళ జిహెచ్ఎంసీ అధికారులు జనతానగరాల పరిధిలోని కరోనా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. జంటనగరాల పరిధిలో 144 కంటైన్మెంట్ క్లస్టర్లను ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ఆధారంగా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 

PREV
114

214
ఈ 144 క్లస్టర్లలో 96 క్లస్టర్లలో ఒక కేసు నమోదయిందని, 38 ప్రాంతాల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ పూర్తిగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడంతోపాటుగా మరొక్క కేసు కూడా ఇక్కడ నమోదవకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని అధికారులు తెలిపారు.

314
ఇక జోన్ల వారీగా గనుక చూసుకుంటే ఎల్బీ నగర్ పరిధిలో నాలుగు, సికింద్రాబాద్ పరిధిలో 17, చార్మినార్ ప్రాంతంలో 41 జోన్లు, ఖైరతాబాద్ 45, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి పరిధిలో 16 చొప్పున ఈ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. 

414
ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని నాలుగు కంటైన్మెంట్ ప్రాంతాలు ఇవే!

514
చార్మినార్ జోన్ పరిధిలోని 41 కాంతియైన్మెంట్ జోన్లు ఇవే... 

614

714

814
ఖైరతాబాద్ పరిధిలో అత్యధికంగా 45 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇవే!

914

1014

1114
శేరిలింగంపల్లి పరిధిలోని 16 కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు ఇవే... 

1214
కూకట్ పల్లి పరిధిలోని 16 కంటైన్మెంట్ జోన్ల కిందికి వచ్చే ప్రాంతాలు... 

1314
సికింద్రాబాద్ పరిధిలో 17 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఆ ప్రాంతాల వివరాలు

1414

click me!

Recommended Stories