హకీంపేట్ నుంచి సూర్యాపేటకు బయల్దేరిన సంతోష్ పార్థివదేహం((ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Jun 17, 2020, 09:23 PM ISTUpdated : Jun 24, 2020, 12:02 PM IST

భారత్-చైనా సరిహద్దులో దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్భంగా హకీంపేట విమానాశ్రయంలో సంతోష్ పార్థీవ దేహానికి గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ నివాళి అర్పించారు. 

PREV
16
హకీంపేట్ నుంచి సూర్యాపేటకు బయల్దేరిన సంతోష్ పార్థివదేహం((ఫోటోలు)

కల్నల్ సంతోష్ బాబు మృతదేహానికి గవర్నర్ నివాళి

26

హైదరాబాద్ కు చేరుకున్న సంతోష్ మృతదేహం వద్ద తెలంగాణ గవర్నర్ 

36

వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ మృతదేహానికి గౌరవ వందనం

46

హైదరాబాద్ కు చేరుకున్న సంతోష్ బాబు మృతదేహాం

56

66

హైదరాబాద్ నుండి అంబులెన్స్ లో సంతోష్ మృతదేహాన్ని సూర్యాపేటకు తరలింపు 

click me!

Recommended Stories