మెట్రోలో సందడి :అమీర్‌పేట నుండి నాంపల్లివరకు మెట్రోలో బండి ప్రయాణం

First Published | Nov 30, 2020, 8:10 PM IST

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆదివారం  వరకు బిజీబిజీగా గడిపాడు. సోమవారం నాడు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. 

అమీర్‌పేట నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మెట్రో రైలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రయాణించారు.
మెట్రో రైలులో పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి బండి సంజయ్ రైలులో ప్రయాణించారు.

ఎన్నికల ప్రచారం పూర్తైన మరునాడు బండి సంజయ్ తొలిసారిగా మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మెట్రో రైలులో వసతుల గురించి ఆయన ప్రయాణీకులను అడిగి తెలుసుకొన్నారు.
మెట్రో రైలులో బండి సంజయ్ ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు ఆయనతో సెల్పీ దిగే ప్రయత్నించారు.

Latest Videos

click me!