జగన్ ని కాదని... షర్మలకి జై కొట్టిన యాంకర్ శ్యామల..!

Published : Mar 02, 2021, 02:54 PM IST

తమకు వైఎస్ కుటుంబం అంటే గౌరవమని చెబుతూ.. వైఎస్ జగన్ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.కాగా.. సడెన్ గా ఆమె జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు.

PREV
110
జగన్ ని కాదని... షర్మలకి జై కొట్టిన యాంకర్ శ్యామల..!

టీవీ యాంకర్ శ్యామల జనాలకు పరిచయమే. చాలా సంవత్సరాలుగా చాలా ప్రోగ్రాములకు యాంకర్ గా వ్యవహరిస్తూ.. ఆమె తన హవా కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2లోనూ ఆమె సందడి చేశారు.

210

\
కాగా.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్యామల.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంటే.. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు గానీ.. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

310

తమకు వైఎస్ కుటుంబం అంటే గౌరవమని చెబుతూ.. వైఎస్ జగన్ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.కాగా.. సడెన్ గా ఆమె జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు.

తమకు వైఎస్ కుటుంబం అంటే గౌరవమని చెబుతూ.. వైఎస్ జగన్ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేశారు.కాగా.. సడెన్ గా ఆమె జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు.

410

ఇప్పుడు ఆమె వైఎస్ షర్మిల పంచన చేరారు. తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆమెకు మద్దతుగా శ్యామల నిలిచారు.
 
510

తాజాగా యాంకర్ శ్యామల.. తన భర్త తో కలిసి వైఎస్ షర్మిలను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

610

సుమారు పదిహేను నిమిషాల పాటు కొనసాగిన వీరి భేటీలో పలు విషయాలపై చర్చించారు. పార్టీ పెడితే తాము కూడా కండువా కప్పుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. 

710

ఫిబ్రవరి-10న షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పుట్టిన రోజు కావడంతో విషెస్ చెప్పడానికి శ్యామల దంపతులు లోటస్‌పాండ్‌కు వెళ్లి కలిశారు. 

810

అయితే ఆ సమయంలో షర్మిలను కలవడం కుదరకపోవడంతోనే ఇప్పుడు కలిశామని యాంకర్ శ్యామల తెలిపారు.

910

ఇది ఫ్రెండ్లీ మీట్ మాత్రమే అన్నారు. అంతకు మించి ఏం లేదని ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లోకి తన సొంత టీంతో వస్తున్న షర్మిల సక్సెస్ కావాలని శ్యామల ఆకాంక్షించారు. 

1010

అంతా బాగా జరగాలని ఆమె అన్నారు. షర్మిల సక్సెస్ అవుతారా ? అని మీడియా అడిగిన ప్రశ్నకు అది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. మహిళలందరికీ అడ్వాన్స్‌గా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

click me!

Recommended Stories