Alcohol: ఇండియాలో ఎక్కువగా మద్యం అమ్ముడయ్యే రాష్ట్రాల జాబితా ఇక్కడ ఇచ్చాము. తాజా లెక్కల ప్రకారం మొదటి నాలుగు స్థానాల్లో సౌత్ ఇండియా రాష్ట్రాలే ఉన్నాయి. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఇండియాలో మద్యం తాగే అలవాటు ఎక్కువగానే ఉంది. తాజా అంచనాల ప్రకారం సౌత్ ఇండియాలోని రాష్ట్రాలే మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ మద్యం తాగుతున్న రాష్ట్రం కర్ణాటక మొదటి ప్లేస్‌లో ఉండగా, తమిళనాడు రెండో ప్లేస్‌లో ఉంది. ఇక తెలంగాణ మూడో ప్లేస్, ఆంధ్రప్రదేశ్ నాలుగో ప్లేస్‌లో నిలిచాయి. ఇక ఐదో ప్లేస్‌లో మహారాష్ట్ర ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు.
23
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న జాబితాలో తెలంగాణ మూడో ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో ఏటా దాదాపు 3.7 కోట్ల బాటిళ్ల మద్యం సేల్ అవుతోందని డేటా చెబుతోంది. పైగా అక్కడి మగవాళ్లలో 40 శాతానికి పైగా మద్యం తాగుతారని రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ నాలుగో ప్లేస్‌లో ఉంది. ఇక్కడ ఏటా 3.5 కోట్ల కేసుల మద్యం అమ్ముడవుతోంది. అంటే తాగే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీంతో సౌత్ ఇండియాలోని నాలుగు రాష్ట్రాలు మొదటి నాలుగు ప్లేస్‌లలో నిలిచాయి.
33
ఇండియాలో టాప్ లిక్కర్ సేల్స్ స్టేట్స్
ఈ డేటా ప్రకారం, ఇండియాలో టాప్ 5 రాష్ట్రాలు: ఫస్ట్ ప్లేస్‌లో కర్ణాటక, సెకండ్ ప్లేస్‌లో తమిళనాడు, థర్డ్ ప్లేస్‌లో తెలంగాణ, ఫోర్త్ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్, ఫిఫ్త్ ప్లేస్‌లో మహారాష్ట్ర. ముఖ్యంగా మొదటి నాలుగు ప్లేస్‌లలో సౌత్ ఇండియా రాష్ట్రాలే ఉండటం విశేషం. తమిళనాడు విషయానికొస్తే టాస్మాక్ ద్వారా జరిగే సేల్స్ ఈ లిస్ట్‌లో కీలకంగా మారాయి.