ఎంఐ బ్యాండ్ 6 లుక్ ఎంఐ బ్యాండ్ 5 తో సమానంగా ఉంటుంది, అయితే కొంచెం పెద్ద డిస్‌ప్లే అందించవచ్చు. ఎంఐ బ్యాండ్ 6 450 నిట్స్ బ్రైట్ తో 1.56-అంగుళాల ఏఎంఓఎల్‌ఈడి డిస్‌ప్లే, డిస్‌ప్లేపై యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. వాటర్ రిసిస్టంట్ కోసం 5ఏటిఎం రేటింగ్ పొందింది. ఎంఐ బ్యాండ్ 6లో 125mAh బ్యాటరీ ఇచ్చారు ఇంకా 14 రోజుల బ్యాకప్ ఉంటుందని పేర్కొన్నారు.