షియోమి ఎంఐ 11 ధర
లాంచ్ ఈవెంట్ లో షియోమి ఎంఐ 11 ధర ధృవీకరించనున్నారు, అయితే ఈ ఫోన్ ధర గురించి సమాచారం ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. చైనాలో, ఈ ఫోన్ 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 చైనీస్ యువాన్ అంటే సుమారు 45,300 రూపాయలు అలాగే 8 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 చైనీస్ యువాన్ అంటే 48,700 రూపాయలు. ఇక టాప్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 4,699 చైనీస్ యువాన్ అంటే 53,200 రూపాయలు. ఆపిల్ ఐ ఫోన్ లాగానే షియోమి కూడా ఫోన్ బాక్స్‌లో ఛార్జర్ అందించట్లేదు.