OnePlus బడ్స్ Z2
OnePlus బడ్స్ Z2ని అక్టోబర్ 2021లో 11mm డైనమిక్ డ్రైవర్లు అండ్ 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్‌తో లాంచ్ చేశారు. ఇంకా 38 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ప్రస్తుత సేల్ సమయంలో ఈ TWS ఇయర్ఫోన్ల ధర రూ. 3,999, అంటే మార్కెట్ ధర రూ. 5,999 కంటే 33 శాతం తక్కువ. కస్టమర్లు బ్యాంక్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో మరింత డిస్కౌంట్ కూడా పొందవచ్చు.