ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ లగ్జరీ లైఫ్ స్టయిల్ కి ప్రసిద్ధి. ఆమె దగ్గర ఎంతో విలువ చేసే చీరలు, హ్యాండ్‌బ్యాగులు, ఆక్సెసోరిస్ ఉన్నాయి. దీనికి తోడు నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు ప్రచారం... అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది ?