ఆపిల్ నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్స్ అండ్ గాడ్జెట్స్. ఐఫోన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ పరంగా ముందంజలో ఉంది.
ఆపిల్ కొత్త ఐఫోన్‌లను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో దాని డిమాండ్‌ను పెంచుకుంటూనే ఉంది. ప్రతిసారీ ఆపిల్ ఐఫోన్లు సెప్టెంబర్ నెలలో విడుదలవుతాయి. దీని వెనుక కొన్ని కారణాలున్నాయి.
పడగలు, సెలవులు: ముఖ్యంగా క్రిస్మస్ ఫెస్టివల్ సన్నాహాలు, వేడుకలు సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. ఈ బెనిఫిట్స్ నేరుగా ఐఫోన్ కొనుగోళ్లను పెంచుతుంది. అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో కూడా సెప్టెంబరు నెల పండుగలతో నిండి ఉంటుంది.
ప్రొడక్షన్ సైకిల్; ఆపిల్ ప్రొడక్షన్ సైకిల్ నెల సెప్టెంబర్. ఐఫోన్ నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీపడదు. ఎన్నో రౌండ్ల టెస్టింగ్ అండ్ ట్రయల్స్ ఉంటాయి. ఇంకా సెప్టెంబర్ నుండి మళ్ళీ సెప్టెంబర్ వరకు ఉంటుంది.
ఇతర బ్రాండ్స్ కంటే ముందే లాంచ్ ; ఐఫోన్‌తో పోటీ పడే ఫోన్‌లు చాలానే ఉన్నాయి. ఈ ఫోన్లు సాధారణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో విడుదలవుతాయి. ఈ పోటీదారుల కంటే ముందు లాంచ్ చేయడం వలన మీరు మార్కెట్లో అగ్రస్థానంలో ఉండేందుకు సహాయపడుతుంది
మాక్స్ సేల్స్ ; అమెరికాతో సహా అనేక దేశాల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆగస్టు చివరిలో ఇంకా సెప్టెంబర్ ప్రారంభంలో మొదలవుతాయి. అందువల్ల ఆపిల్ ఈ బెనెఫిట్స్ పొందుతుంది.
సెప్టెంబర్ బజ్; సెప్టెంబరులో ఆపిల్ ఫోన్‌లు లాభపడుతుండగా ఐఫోన్ మార్కెట్లో కొత్త సెన్సేషన్ సృష్టించింది. సెప్టెంబర్ ఐఫోన్ నెలగా నిర్ణయించబడింది. కాబట్టి కొత్త ఉత్పత్తుల క్యాంపైన్ ఈజీ.