ఇన్‌స్టాగ్రామ్‌లో మీ రీల్స్ ట్రెండ్ కావాలనుకుంటున్నారా? అయితే జస్ట్ ఇవి పాటిస్తే చాలు..
ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అయితే కొంతమందికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు. చాలా మంది ఎక్కువ వ్యూస్, ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలని రకరకాల రీల్స్ షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి..? వాటిని ఎక్కడ చూడవచ్చు ? యాప్‌లోని పాపులర్ రీల్స్ ఆడియోలను మాత్రమే నమ్మొచ్చా ? మరెక్కడైన చూడాలా ? మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఫెమస్ సాంగ్స్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం...