కేవలం రూ.22 చెల్లిస్తే చాలు.. 90 రోజుల వ్యాలిడిటీ.. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసా..

First Published | Nov 3, 2023, 2:04 PM IST

ఒక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ మీకు 90 రోజుల వాలిడిటీ  ఇస్తుంది. ఇంకా అతితక్కువ ధరకే..  అయితే ఈ ప్లాన్ గురించి తెలుసుకోండి.
 

రూ. 22 రీఛార్జ్ ప్లాన్

మీరు BSNL కస్టమర్ అయితే, మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. కేవలం రూ.22కే సిమ్ 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
 

BSNL రీఛార్జ్ ప్లాన్

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) రూ.22 ప్లాన్‌పై వాలిడిటీతో   ఎన్నో  బెనిఫిట్స్  అందిస్తుంది. BSNL రూ.22 ప్లాన్ 90 రోజుల వాలిడిటీ  ఉంటుంది.


రీఛార్జ్ ప్లాన్‌లు

అంటే మీ SIM 3 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. BSNL ఈ ప్లాన్ మీ పాకెట్ కి భారంగా ఉండదు. మీరు తక్కువ బడ్జెట్‌తో లాంగ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ ప్లాన్ మీకు బెస్ట్.

BSNL రూ.22 ప్లాన్ వివరాలు

అలాగే, తక్కువ ఖర్చుతో మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. ఈ ప్లాన్‌తో మీరు నిమిషానికి 30 పైసాలకు లోకల్ అండ్  STD వాయిస్ కాల్స్  సర్వీస్  పొందుతారు.

సిమ్ యాక్టివ్ రీఛార్జ్

గమనించాల్సిన విషయం ఏంటంటే  మీరు ఫ్రీ వాయిస్ కాల్స్ అండ్ డేటా బెనిఫిట్స్ పొందలేరు. ఇందుకోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాలి. దీని కోసం మీరు BSNL  టాప్ అప్ ప్లాన్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి ఈ ప్లాన్  చౌకైన ఇంకా  అత్యంత పొదుపుగా ఉండే ప్లాన్.
 

సిమ్ వాలిడిటీ రీఛార్జ్

ఈ ప్లాన్‌తో మీరు అధిక ధర ఉన్న రీఛార్జ్ నుండి విముక్తి పొందుతారు. ఇంకా తక్కువగా ఉపయోగించే SIMని యాక్టివ్‌గా ఉంచడానికి మీరు ప్రతి నెలా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

Latest Videos

click me!