వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ కోసం వివో ఎక్స్ 60 ప్రో +, వివో ఎక్స్ 60 ప్రో, వివో ఎక్స్ 60 ధర 69,990 రూపాయలు మరియు ఈ ఫోన్ ఇంపీరియల్ బ్లూ వేగన్ లెదర్ ఫినిష్‌లో లభిస్తుంది. ఇంకా వివో ఎక్స్ 60 ప్రో 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 49,990 రూపాయలు.ఈ ఫోన్‌ను మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. వివో ఎక్స్ 60 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ధర రూ .37,990 అలాగే 12 జిబి ర్యామ్ తో 256 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .41,990. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్ లో లభిస్తుంది. వివో ఎక్స్ 60 సిరీస్ ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా సేల్స్ ఏప్రిల్ 2 నుండి మొదలు కానుంది.
undefined
వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లువివో ఎక్స్ 60 ప్రో ప్లస్ లో ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఫంటౌచ్ ఓఎస్ 11.1 ఉంది. 6.56-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఫోన్ ముందు భాగంలో షాట్ ఎక్స్‌సేషన్ స్క్రీన్ ప్రొటెక్షన్, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ 6 ఉన్నాయి. దీనిలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్ 12 జిబి, 256 జిబి వరకు స్టోరేజ్ ఉంది. కెమెరా గురించి చూస్తే వివో ఎక్స్ 60 ప్రో ప్లస్ లో నాలుగు బ్యాంక్ కెమెరాలు 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ లెన్స్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీని ఎపర్చరు ఎఫ్ 1.57 ఉన్నాయి.రెండవ లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్ కెమెరా, మూడవ లెన్స్ 32 మెగాపిక్సెల్స్, నాల్గవది 8 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5జి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ 5.2, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీనిలో 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, అలాగే 55W ఫ్లాష్ ఛార్జింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బరువు 191 గ్రాములు.
undefined
వివో ఎక్స్ 60 ప్రో స్పెసిఫికేషన్ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజినోస్ 1.0, 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ 12 జిబి వరకు, స్టోరేజ్ 256 జిబి వరకు అందించారు.కెమెరా విషయానికొస్తే మూడు కెమెరాలతో బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్, రెండవ లెన్స్ ఎఫ్ 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ ఎఫ్ 2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా దీని ఎపర్చరు ఎఫ్ 2.45 ఉంది.వివో ఎక్స్ 60 ప్రోలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
undefined
వివో ఎక్స్ 60 స్పెసిఫికేషన్వివో ఎక్స్ 60 లో ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ ఆరిజినోస్ 1.0 కూడా ఉంది. ఈ ఫోన్ 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1080x2376 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్ 12 జిబి వరకు, స్టోరేజ్ 256 జిబి వరకు ఉంది.కెమెరా విషయానికొస్తే, మూడు కెమెరాలతో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 598 సెన్సార్, అయితే దీనికి గింబల్ స్టెబిలైజేషన్ లభించదు, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందుబాటులో ఉంది. రెండవ లెన్స్ ఎఫ్ 2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ ఎఫ్ 2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఎపర్చరు ఎఫ్ 2.45 ఉంది.వివో ఎక్స్ 60 ప్రోలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జిపిఎస్ ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
undefined