UBON CL-110 టైప్-C ఛార్జింగ్‌తో 200mAh రీఛార్జిబుల్ బ్యాటరీతో వస్తుంది. Ubon UBON CL-110 నుండి ఈ నెక్‌బ్యాండ్ చాలా షైన్ తో వస్తుంది ఇంకా తేలికగా కూడా ఉంటుంది. దీనికి మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లు ఉన్నాయి, అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని టచ్ కంట్రోల్ ఫీచర్లు నెక్ బ్యాండ్ ని అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. నెక్‌బ్యాండ్ CL-110 నలుపు, సిల్వర్ రంగులలో లభిస్తుంది దీనిని రూ. 3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.