మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ ఫాలోవర్లను పెంచుకోవాలనుకుంటే దీని కోసం, ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ లో రీల్స్ అండ్ వీడియోలను క్రియేట్ చేయాలి, ఎందుకంటే వీటిని యూజర్లు ఎక్కువగా ఇష్టపడతారు.
ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ట్రెండ్ చాలా వేగంగా పేరుగుతోంది. ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌లో గంటల తరబడి రీల్స్ వీడియోలను చూస్తున్నారు. మీరు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ మంచి రీల్స్, వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.