టెక్నో ల్యాప్‌టాప్ ధర
ఈ ల్యాప్‌టాప్ ధర రూ.79,999. కానీ అమెజాన్ 55% వరకు డిస్కౌంట్ అందిస్తుంది. దీని తర్వాత ఈ ల్యాప్‌టాప్ ధర రూ.35,990కి తగ్గుతుంది. అయితే, మీరు దీన్ని EMIలో కొనుగోలు చేయాలనుకుంటే రూ.1,745కి నో కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, మీకు HSBC క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు రూ.150 వరకు తగ్గింపు పొందవచ్చు. దీన్ని కార్ట్‌లోకి యాడ్ చేసిన తరువాత మీకు రూ. 20 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. MacBook T1 2023కి 14-అంగుళాల FHD డిస్ ప్లే ఉంది.