ఈ సమస్యను నివారించడానికి ఈ టిప్స్ అనుసరించండి
*మార్నింగ్ వాక్ లేదా యోగా భంగిమలతో రోజును ప్రారంభించండి.
*బయటకు వెళ్లే ముందు సన్ గ్లాసెస్ ధరించడం మర్చిపోవద్దు.
*నిరంతరం స్క్రీన్ చూడటం కాకుండా క్రమం తప్పకుండా బ్రేక్ తీసుకోవడం ద్వారా కళ్ళపై ప్రభావాలను నివారించవచ్చు.
*ఉదయం లేచి కొంత సేపు పుస్తకం లేదా వార్తాపత్రిక చదవండి
*సహజ కాంతిలో 10 నుండి 15 నిమిషాలు కూర్చోండి.