టైవోస్ టెక్నాలజీతో టెక్నో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్.. పాపప్ సెల్ఫీ, ఆటో ఐ ఫోకస్‌తో మరెన్నో లేటెస్ట్ ఫీచర్

Ashok Kumar   | Asianet News
Published : Jul 19, 2021, 12:47 PM IST

చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో  తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో టెక్నో కామన్ 17 ప్రో అండ్ టెక్నో కామన్ 17 ఉన్నాయి. టెక్నో కామన్  17 సిరీస్  ఫోన్‌లకు టైవోస్ టెక్నాలజీతో అల్ట్రా నైట్ లెన్స్ ఇచ్చారు.  అలాగే పాపప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది, దీనికి ఆటో ఐ ఫోకస్‌కు సపోర్ట్ ఇచ్చారు.   

PREV
15
టైవోస్ టెక్నాలజీతో టెక్నో  రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్..  పాపప్ సెల్ఫీ, ఆటో ఐ ఫోకస్‌తో మరెన్నో లేటెస్ట్ ఫీచర్

టెక్నో కామన్  17 ప్రొ అండ్ టెక్నో కామన్ 17 ధర 
ఈ రెండు ఫోన్‌లను జూలై 26 నుండి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ద్వారా విక్రయించనున్నారు. టెక్నో కామన్ 17 ప్రో ధర రూ .16,999. దీనితో పాటు రూ.1,999  విలువైన టెక్నో బడ్స్ ఉచితంగా లభిస్తాయి. టెక్నో కామన్ 17 ధర రూ .12,999.

25

టెక్నో కామన్ 17 ప్రొ
టెక్నో కామన్ 17 ప్రొ  ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiO7.6 ఓఎస్, 6.8-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ రేషీయో 90.5 శాతం. డిస్ ప్లే బ్రైట్ నెస్ 500 నిట్స్.  డిస్   రిఫ్రెష్ రేటు 90Hz.ఈ ఫోన్‌తో 8 జీబీ ఎల్‌పిడిడిఆర్ 4 ఎక్స్ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది, దీన్ని మెమరీ కార్డ్ సహాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 95 ప్రాసెసర్ ఇచ్చారు.

35

టెక్నో కామన్ 17 ప్రొ  కెమెరా
ఈ ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ  లెన్స్ 64 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, ముందు భాగంలో 48 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

45

టెక్నో కామన్ 17 ప్రో బ్యాటరీ
దీనిలోని 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ  33W ఫాస్ట్ ఛార్జింగ్ కి  సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కి సంబంధించి 83 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుందని పేర్కొన్నారు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.

55

టెక్నో కామన్ 17  ఫీచర్లు 
టెక్నో కామన్ 17లో  6.6-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే 90Hz రిఫ్రెష్ రేటు, మీడియాటెక్ హెలియో జి85 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఉన్నాయి. టెక్నో కామన్ 17లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లభిస్తుంది, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ ఏ‌ఐ సెన్సార్, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్ బ్యాకప్ చేయబడింది. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్  ఉంటుంది.

click me!

Recommended Stories