శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 4జి లాంచ్, ధర
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 32 4జిని మొదట రష్యాలో లాంచ్ చేశారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ32 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 19,990 రష్యన్ రూబిళ్లు, అంటే సుమారు రూ .19,9600. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 21,990 రూబిళ్లు అంటే సుమారు 21,500 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.