అయితే ఈ ఆఫర్లలో భాగంగా వినియోగదారులకు 20% వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించేందుకు శాంసంగ్ ప్రముఖ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
undefined
శాంసంగ్ టీవీలుశాంసంగ్ ఎంపిక చేసిన టీవీలతో పాటు ప్రీమియం సౌండ్బార్లను ఉచితంగా అందిస్తోంది. అయితే 75 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ క్యూఎల్ఇడి టివిలను కొనుగోలు చేసే వినియోగదారులకు క్యూఎల్ఇడి టివి మోడల్‌ను బట్టి రూ .99,990 విలువైన సౌండ్‌బార్ క్యూ900టి లేదా రూ.48,990 విలువైన క్యూ800టి లభిస్తుంది.
undefined
అలాగే శాంసంగ్ క్యూఎల్ఇడి టీవీలు (65-అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ), శాంసంగ్ యుహెచ్‌డి టివిలను (75 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ) కొనుగోలు చేసే వినియోగదారులకు రూ .16,490 విలువైన శాంసంగ్ సౌండ్‌బార్ టి450 లభిస్తుంది. ఈ ఆఫర్లో రూ.13,490 విలువైన శాంసంగ్ సౌండ్‌బార్ టి420, శామ్సంగ్ క్యూఎల్ఇడి టివిలు (55 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ), శాంసంగ్ యుహెచ్‌డి టివిలు (65-అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ) ఉన్నాయి.అలాగే వినియోగదారులు 36 నెలల ఇఎంఐ, తక్కువ ఖర్చుతో కూడిన రూ.990 ఇఎంఐ, పొడిగించిన వారంటీ, 20% వరకు క్యాష్‌బ్యాక్ (రూ .20,000 వరకు)ను వారి కొనుగోలుపై పొందవచ్చు.
undefined
శాంసంగ్ సౌండ్ డివైజెస్ఎంపిక చేసిన శాంసంగ్ సౌండ్బార్ల కొనుగోలుపై శామ్సంగ్ 10% వరకు అదనపు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
undefined
శాంసంగ్ రిఫ్రిజిరేటర్ల పైశాంసంగ్ సైడ్-బై-సైడ్, కర్డ్ మాస్ట్రో, ఫ్రాస్ట్ ఫ్రీ, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 15% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, ఈఎంఐ ఆప్షన్ రూ.990 నుండి ప్రారంభమవుతాయి. డిజిటల్ కంప్రెషర్‌పై 10 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుంది.
undefined
మైక్రోవేవ్ ఓవెన్ల పైశాంసంగ్ మైక్రోవేవ్ ఓవెన్ల పై 10% క్యాష్‌బ్యాక్, మాగ్నెట్రాన్పై 5 సంవత్సరాల పొడిగించిన వారంటీని, సిరామిక్ ఎనామెల్ కావిటిపై 10 సంవత్సరాల వారంటీని, 2 ఉచిత బోరోసిల్ సెట్ యూనిట్లను అందిస్తోంది.
undefined