తక్కువ డాటా ఆన్ లిమిటెడ్ కాలింగ్, లాంగ్ వాలిడిటీ రిచార్జ్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ ప్లాన్స్ మీకోసమే..

Ashok Kumar   | Asianet News
Published : May 10, 2021, 06:05 PM IST

మీ నంబర్‌ ఆక్టివ్ లో ఉండాలన్న లేదా కాల్స్ పొందాలన్న  ఇన్‌కమింగ్ కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీచర్ ఫోన్‌లు ఉపయోగించేవారు లేదా డేటా అవసరం లేనివారు ఈ ప్లాన్స్ ద్వారా చాలా  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే అధిక ధరను చెల్లిస్తున్నారు.

PREV
17
తక్కువ డాటా ఆన్ లిమిటెడ్ కాలింగ్, లాంగ్ వాలిడిటీ రిచార్జ్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ ప్లాన్స్ మీకోసమే..

చాలా ప్లాన్‌లలో ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో డేటా కూడా లభిస్తుంది అలాంటి ప్లాన్‌ల ధరలు కూడా ఎక్కువ. నంబర్ ఆక్టివ్ లో ఉండేందుకు ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కోసం రీఛార్జ్ చేస్తుంటారు. అయితే తక్కువ ధరకే జియో, వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్  టెలికాంలు ఆన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్స్ కూడా అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్స్ తో ఎక్కువ రోజుల వాలిడిటీ కూడా లభిస్తుంది.

27

రిలయన్స్ జియో
మీ నంబరును తక్కువ ఖర్చుతో  ఆక్టివ్ లో ఉంచేందుకు చౌకైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ రిలయన్స్ జియో ప్లాన్ మీకోసం. ఈ ప్లాన్ ధర రూ .1,299, వాలిడిటీ 336 రోజులు. మై జియో యాప్ లేదా జియో.కామ్‌లో ప్లాన్స్ విభాగంలో అదర్స్ లోకి వెళ్లడం ద్వారా  ఈ ప్లాన్ ను చూడవచ్చు. ఇది పాపులర్ ప్లాన్స్ లేదా ఇతర ప్లాన్స్ వర్గాలలో కనిపించదు. ఈ ప్లాన్ స్మార్ట్ ఫోన్స్ కోసం లేదా లైవ్ ఫోన్ల కోసం కాదు. ఈ ప్లాన్ తో అన్ని నెట్‌వర్క్‌లకు 336 రోజులు పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీకు డేటా అవసరమైతే మొత్తం 24 జీబీ డేటాను లభిస్తుంది. తక్కువ ధరలో లాంగ్ వాలిడిటీ కోరుకుంటే ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది.

37

రూ.329  జియో ప్లాన్
జియోలో మరో ప్లాన్ ధర రూ.329. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు, ఇంకా  6 జిబి డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీ నంబర్‌ను ఇన్‌కమింగ్‌తో ఉంచాలనుకుంటే ఈ ప్లాన్ మీకు ఉత్తమమైనది.

47

ఎయిర్‌టెల్ లాంగ్ వాలిడిటీ ప్లాన్
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్ అయితే లాంగ్ వాలిడిటీ కావాలనుకుంటే లేదా ఫీచర్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే మీరు రూ .379 రీఛార్జ్  ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ  84 రోజులు. దీనిలో మీకు అన్ని నెట్‌వర్క్‌లకు 84 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. ఇందులో 6 జీబీ డేటా కూడా లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ 30 రోజులు పాటు ఉచితంగా పొందవచ్చు.
 
57

ఎయిర్‌టెల్ మరో ప్లాన్
 ఈ ఎయిర్‌టెల్  ప్లాన్  వాలిడిటీ 365 రోజులు. దీని ధర రూ .1,498. దీనిలో మీకు మొత్తం 24 జి‌బి డేటాను పొందుతారు. ఇది కాకుండా  అన్ని నెట్‌వర్క్‌లకు  ఆన్ లిమిటెడ్  కాలింగ్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. అలాగే  అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్  30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. తక్కువ ధర వద్ద లాంగ్ వాలిడిటీ  కోరుకునే వారికి ఈ ప్లాన్స్ బెస్ట్.
 
67

వొడాఫోన్ ఐడియా ప్లాన్
వోడాఫోన్ ఐడియాలో కూడా రూ.379 ప్లాన్ ఉంది, దీని వాలిడిటీ 84 రోజులు. దీనిలో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు 84 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్ పొందుతారు. ఇందులో 6 జీబీ డేటా కూడా వస్తుంది. అలాగే 1000 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

77

 వోడాఫోన్ ఐడియా  ఒక సంవత్సరం ప్లాన్ 
ఈ ప్లాన్ ధర రూ.1,499. అలాగే మీకు మొత్తం 24 జి‌బి డేటా, ఇంకా  అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు.లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉత్తమమైనది.
 
click me!

Recommended Stories