ఆగస్టులో రియల్‌మీ బుక్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. రియల్‌మీ బుక్‌లో యూఎస్‌బీ పోర్టులు, యూఎస్‌బీ టైప్ సీ టైప్ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. అయితే ఈ రియల్‌మీ ల్యాప్‌టాప్‌లో బిల్ట్ ఇన్ వెబ్‌కామ్, బ్యాటరీ లైఫ్ పై స్పష్టత లేదు.