ఇండియాలో పోకో ఎం3 ధర
భారతదేశంలో పోకో ఎం3 ప్రారంభ ధర రూ .10,999. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ లభించగా, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే మీకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ పోకో ఎం3 కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 9 ఫిబ్రవరి 2021 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి వస్తుంది.