ఒప్పో ఎన్‌కో ఎయిర్ టిడబ్ల్యుఎస్, ఒప్పో బ్యాండ్ వైటాలిటీ ఎడిషన్
ప్రస్తుతం చైనాలో ఒప్పో ఎన్‌కో ఎయిర్ టిడబ్ల్యుఎస్ ప్రీ-బుకింగ్ మొదలయ్యాయి. దీని ధర 299 చైనీస్ యువాన్ అంటే 3,400 రూపాయలు. దీనిని బ్లాక్, బ్లూ, గ్రీన్, వైట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఒప్పో బ్యాండ్ వైటాలిటీ ఎడిషన్ స్మార్ట్ బ్యాండ్ ధర 199 చైనీస్ యువాన్ అంటే సుమారు 2,200 రూపాయలు. ఈ స్మార్ట్ బ్యాండ్‌ను బ్లాక్ ఇంకా నారింజ రంగులలో కొనుగోలు చేయవచ్చు.