OnePlus 11 5G
OnePlus 11 5G ధర రూ.56,999కి రిటైల్ అవుతుంది, మీరు మొబైల్ బ్యాంకింగ్ ఆఫర్స్ ఉపయోగించి కొంటే రూ.49,999కి లభిస్తుంది. దీని ద్వారా 7 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. కూపన్‌తో మీరు రూ.4000 ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. బడ్స్ Z2 TWS ఇయర్‌ఫోన్‌ను ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంది.
అదేవిధంగా మీరు బ్యాంక్ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే OnePlus Nord CE 3 Lite 5G ధర రూ.17,499, OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,999. , OnePlus Nord CE 3 5G ధర రూ.22,999కి కొనొచ్చు.