డిజిటల్ ఇండియా: ఒక సంవత్సరంలో 47% పెరిగిన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్.. గ్లోబల్ ర్యాంకింగ్ లో 70వ స్థానం..

Ashok Kumar   | Asianet News
Published : Jul 21, 2021, 05:31 PM IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది మంది యూజర్లు ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, నిజానికి ఇందులో వాస్తవం లేదు.  ఓక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ జూన్ 2021 నివేదిక ప్రకారం భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. 

PREV
16
డిజిటల్ ఇండియా: ఒక సంవత్సరంలో 47% పెరిగిన మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్.. గ్లోబల్ ర్యాంకింగ్ లో 70వ స్థానం..

 జూన్ 2021లో భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్  ఆవరేజ్ స్పీడ్ మేలో 15.34Mbps నుండి జూన్ లో 17.84Mbpsకి పెరిగిందని, జూన్ 2021లో ప్రపంచ మొబైల్ ఇంటర్నెట్  ఆవరేజ్ స్పీడ్ 55.34Mbps చేరిందని మేలో 55.11Mbpsగా ఉందని నివేదిక పేర్కొంది. అంటే ఒక నెలలో భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వేగం 16.3 పెరిగింది. మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్  కూడా 4.53 శాతం పెరిగింది. జూన్ లో ఆవరేజ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 58.17Mbpsగా ఉండగా, మేలో 55.65Mbpsగా ఉంది. జూన్ లో గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ ఆవరేజ్ స్పీడ్ 106.61Mbpsగా ఉంది, గత నెల మేలో 105.17Mbpsగా ఉంది. 
 
26

జూన్ గ్లోబల్ స్పీడ్‌టెస్ట్ డేటా రిపోర్ట్ ఉక్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. గ్లోబల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో భారత్ ర్యాంకింగ్ కూడా మెరుగుపడింది. మొబైల్ ఇంటర్నెట్  స్పీడ్ ర్యాంకింగ్‌లో భారత్ 70వ స్థానంలో ఉంది, ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ ర్యాంకింగ్‌లో భారత్ 122వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ అంతకుముందు మొబైల్ ఇంటర్నెట్  స్పీడ్ 73, బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్128గా ఉంది. ఓక్లా ప్రకారం, భారతదేశ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మెరుగుపడటం వరుసగా మూడవసారి. 
 
36

జూన్ 2021లో భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతంటే ?

 స్పీడ్‌టెస్ట్ డేటా ప్రకారం, జూన్ 2021లో భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్  ఆవరేజ్ స్పీడ్ 17.84Mbpsగా ఉంది. అంటే గత సంవత్సరం నుండి  46.71 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2020లో భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ ఆవరేజ్ స్పీడ్  12.16Mbps. ఆవరేజ్ అప్‌లోడ్ స్పీడ్ కూడా ఏటా 18.85 శాతం పెరిగింది. గత సంవత్సరం ఆవరేజ్ మొబైల్ అప్‌లోడింగ్ స్పీడ్  4.35Mbpsగా ఉంది, ఈ సంవత్సరం 5.17Mbps పెరిగింది. 
 
46

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 193.51Mbps
దక్షిణ కొరియా- 180.48Mbps 
ఖతార్ - 171.76Mbps
నార్వేజియన్ - 167.60Mbps
సైప్రస్ - 161.80Mbps

56

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ గ్లోబల్ ర్యాంకింగ్
మొనాకో - 260.74Mbps
సింగపూర్ - 252.68Mbps
హాంకాంగ్ - 248.94Mbps
రొమేనియా - 220.67Mbps
డెన్మార్క్ - 217.18Mbps

66
click me!

Recommended Stories