పోటీలో గెలుపొందిన వ్యక్తికి $10,000 (రూ. 8.5 లక్షలు), అత్యవసర పరిస్థితుల కోసం ప్రీపెయిడ్ సిమ్ కార్డ్‌తో కూడిన రెట్రో ఫ్లిప్ ఫోన్ అండ్ మూడు నెలల పాటు ఉచిత సిగ్గీ పెరుగు బహుమతిగా లభిస్తుంది.
ఈ పోటీకి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 31, దీని గురించి సమాచారం సిగ్గి వెబ్‌సైట్‌లో ఇవ్వబడింది. డిజిటల్ బ్రేక్‌లు మీ ఆరోగ్యానికి మంచి మాత్రమే కాదు, మంచి ఫలితాలు కూడా ఇస్తుంది.