జూపిటిస్ వ్యవస్థాపకుడు అండ్ సిఈఓ రామన్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఇది కొత్త జస్టిస్ ఆర్డర్, ఇందులో పాల్గొన్న అన్ని పార్టీలు సంతోషంగా ఉన్నాయి. వ్యాజ్యం ప్రక్రియ కాకుండా వేగంగా, తక్కువ ఒత్తిడితో, తక్కువ ఖర్చుతో జస్టిస్ ఏడిఆర్ విధానం ద్వారా అందించబడుతుంది. ఫలితంగా పరస్పర ఒప్పందం, ఆరోగ్యకరమైన వ్యాపార సంబంధాన్ని సృష్టిస్తుంది. ' అని అన్నారు.