ఈ జియో ప్లాన్‌లన్నీ ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. అలాగే ఈ ప్లాన్ తో ఆన్ లిమిటెడ్ కాల్స్, డాటా, ఎస్‌ఎంఎస్, జియో యాప్స్ అండ్ ఇతర పొందుతారు. సెప్టెంబర్ 1 నుండి ఈ ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త ప్లాన్ల ద్వారా డిస్నీ + హాట్‌స్టార్ కంటెంట్ లైబ్రరీలో ఇంగ్లిష్ భాషలో ఇంటెర్నేషనల్ కంటెంట్, డిస్నీ + ఒరిజినల్స్, డిస్నీ టివి షోస్, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్‌బిఓ, ఎఫ్‌ఎక్స్, షో టైం ఇంకా మరెన్నో ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది.