జియో రూ. 2,879 రీఛార్జ్ ప్లాన్
జియో ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2,879. ఇందులో మీరు పూర్తిగా 365 రోజుల వాలిడిటీని పొందుతారు. ఇంకా మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం ప్రతిరోజూ 2 GB డేటా లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆఫర్ సమయంలో ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకుంటే, మీరు జియో మార్ట్ నుండి 20 శాతం తగ్గింపులో రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతున్నారు. మీరు ఏడాది పొడవునా రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, జియో ఈ ప్లాన్ మీకు బెస్ట్ ఆప్షన్.