అక్టోబర్ 1895లో, US-కెనడా సరిహద్దులోని హురాన్ సరస్సు పై ఆఫ్రికా అనే షిప్ రహస్యంగా అదృశ్యమైంది. మరో దెబ్బతిన్న షిప్ పేరు సెవెర్న్‌ను లాగుతున్నప్పుడు ఆఫ్రికా షిప్ మునిగిపోయింది. ఈ షిప్ మంచులో మిస్టరీగా అదృశ్యమైంది. అయితే ఆ షిప్ లోని సిబ్బందిని రక్షించారు, కానీ ఆఫ్రికా షిప్ జాడ ఇప్పటి దాకా కనుగొనబడలేదు.