Car Warranty Rules: కొత్త కారు కొన్న వెంటనే నచ్చినట్లు మార్పులు చేస్తున్నారా? అయితే ఒక్క చిన్న మోడిఫికేషన్ మీ కారుకు ఉన్న వారంటీపై ప్రభావం పడొచ్చు. అసలు ఎప్పుడు ఈ సమస్య వస్తుంది? మోడిఫికేషన్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
కొత్త కారు కొన్న వెంటనే నచ్చినట్లు మార్పులు చేస్తున్నారా? అయితే ఒక్క చిన్న మోడిఫికేషన్ మీ కారుకు ఉన్న వారంటీపై ప్రభావం పడొచ్చు. అసలు ఎప్పుడు ఈ సమస్య వస్తుంది? మోడిఫికేషన్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కారులో చేసిన మార్పుల వల్ల ఒరిజినల్ పార్ట్‌కు డ్యామేజ్ జరిగితే కంపెనీ వారంటీ ఇవ్వకపోవచ్చు. అందుకే మోడిఫికేషన్‌కు ముందు రూల్స్ చెక్ చేసుకోవాలి.
25
ఇంజిన్‌లో మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త
స్పీడ్ కోసం ఇంజిన్‌లో మార్పులు చేస్తే కారు పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం పడుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్ వస్తే వారంటీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
35
మ్యూజిక్ సిస్టమ్, లైట్లు జాగ్రత్తగా బిగించాలి
కొత్త పరికరాలను సరిగ్గా బిగించకపోతే కారు వైరింగ్‌కు డ్యామేజ్ జరగొచ్చు. బయట బిగించిన పరికరం వల్లే ప్రాబ్లమ్ వస్తే వారంటీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.
కారులో చేసే ప్రతి మార్పు వల్ల మొత్తం వారంటీ క్యాన్సిల్ అవ్వదు. బయట బిగించిన పార్ట్ వల్ల ఒరిజినల్ పార్ట్‌కు డ్యామేజ్ జరిగితేనే వారంటీపై ప్రభావం పడుతుంది.
55
మోడిఫికేషన్‌కు ముందు ఏం చేయాలి?
కారుకు కొత్త పార్ట్స్ బిగించాలనుకుంటే ముందుగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఏయే మార్పుల వల్ల వారంటీ పోతుందో క్లియర్‌గా అడిగి తెలుసుకోవాలి.