మ్యూజిక్ లవర్స్ కోసం 13గంటల బ్యాకప్‌తో ఫ్లిక్స్ లేటెస్ట్ బ్లూటూత్ స్పీకర్, నెక్‌బ్యాండ్‌.. ఫీచర్స్ ఇవే..

Ashok Kumar   | Asianet News
Published : Apr 21, 2021, 04:25 PM IST

బీటెల్  నుండి వస్తున్న ఫ్లిక్స్  కొత్త ప్రాడక్ట్స్ ఫ్లిక్స్ క్లాసిక్ ఎక్స్ స్పీకర్, ఫ్లిక్స్ బ్లేజ్ 210ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఒకటి నెక్‌బ్యాండ్ కాగా మరొకటి స్పీకర్. ఫ్లిక్స్ క్లాసిక్ ఎక్స్ స్పీకర్ ధర రూ .2,699, ఫ్లిక్స్ బ్లేజ్ 210 నెక్‌బ్యాండ్ ధర రూ .2,999. ఈ రెండు ఉత్పత్తులపై  400 రోజుల వారంటీని కంపెనీ  అందిస్తుంది.

PREV
14
మ్యూజిక్ లవర్స్ కోసం 13గంటల బ్యాకప్‌తో ఫ్లిక్స్ లేటెస్ట్ బ్లూటూత్ స్పీకర్, నెక్‌బ్యాండ్‌.. ఫీచర్స్ ఇవే..

ఫ్లిక్స్  క్లాసిక్ ఎక్స్  స్పీకర్ కాంపాక్ట్ డిజైన్ తో వస్తుంది. అందువల్ల దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లడంలో ఎలాంటి సమస్య ఉండదు. అలాగే స్పీకర్ ని పట్టుకోవడాని హ్యాండ్ స్ట్రాప్ కూడా ఉంది. ఈ స్పీకర్ సామర్థ్యం 20W.దీనిలో డ్యూయల్ డ్రైవర్లు ఉన్నాయి. 
 
24

అలాగే ఈ స్పీకర్  మీకు అదనపు బాస్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీనిలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకేసారి రెండు క్లాసిక్ ఎక్స్ స్పీకర్లను కనెక్ట్ చేయవచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్ లో ఆక్స్ ఇన్ పుట్, ఎఫ్ఎమ్ రేడియో, మెమరీ కార్డు సపోర్ట్  లభిస్తుంది.

34

ఫ్లిక్స్  బ్లేజ్ 210 గురించి చెప్పాలంటే ఇది సూపర్ బేస్‌తో కూడిన వైర్‌లెస్ నెక్‌బ్యాండ్. దీని రెండు ఇయర్‌బడ్స్‌లో రెండు డ్యూయల్ 6 ఎంఎం డ్రైవర్లు  ఉన్నాయి.  ఆడియో క్వాలిటీతో ట్రెబుల్,  బేస్ ఇస్తుంది. రెండు ఇయర్‌బడ్స్‌లో మాగ్నెట్స్ ఉంటాయి.  అంతేకాకుండా దీనిలో 220 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.  ఇది 13 గంటల ప్లేబ్యాక్  క్లెయిమ్ చేయబడింది. దీన్ని ఒకేసారి రెండు డివైజెస్ కి కనెక్ట్ చేయవచ్చు.
 
44

ఫ్లిక్స్ భారతదేశంలో ఇప్పటివరకు 40కి పైగా ఉత్పత్తులను విడుదల చేసింది.  వీటిని దేశంలోని 200 నగరాల్లో 5,000 స్టోర్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ కంపెనీ ఉత్పత్తుల కోసం  బ్రాండ్ అంబాసిడర్‌గా చేయనున్నట్లు ఫ్లిక్స్ ఇటీవల ప్రకటించింది.  

click me!

Recommended Stories