వివో T1 5G
Vivo ఈ కొత్త ఫోన్‌ను 20 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Vivo T1 5G వేరియంట్ 4GB RAM, 128GB స్టోరేజ్‌ని రూ. 15,990కి కొనుగోలు చేయవచ్చు. ఇంకా రూ.15,250 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది, అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీ పాత ఫోన్ ధర బెస్ట్ అని తేలితే, ఈ ఫోన్ కేవలం రూ.740కే మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్‌తో ఇన్స్టంట్ రూ. 1,000 తగ్గింపు కూడా ఉంది.