కోడ్ *#21#
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ కోడ్‌ని డయల్ చేయడం ద్వారా మీ మెసేజ్‌లు, కాల్‌లు లేదా మరేదైనా డేటా వేరే చోటికి మళ్లించబడుతుందో లేదో తెలుసుకోవచ్చు. మీ కాల్‌లు ఎక్కడికైనా డైవర్ట్ అవుతున్నట్లయితే, ఈ కోడ్ సహాయంతో మీరు నంబర్‌తో సహా పూర్తి వివరాలను పొందుతారు. మీ కాల్ ఏ నంబర్‌కు మళ్లించబడిందో కూడా తెలుస్తుంది.