"మీకు నోటిఫికేషన్ వచ్చినా మీ పాత లైవ్ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా క్లౌడ్ స్టోరేజ్‌కి మార్చుకోవడానికి 90 రోజులు టైమ్ ఇస్తారు" అని కూడా ఫేస్బుక్ చెప్పింది. ఎక్కువ టైమ్ కావాలంటే, 6 నెలల వరకు వీడియో డిలీషన్ను పోస్ట్‌పోన్ చేసే అవకాశం కూడా ఇస్తారు. కానీ, లైవ్ వీడియో డిలీషన్ను యూజర్లు ఒక్కసారి మాత్రమే పోస్ట్‌పోన్ చేయగలరు.