నెట్ ఫ్లిక్స్ నుండి హాట్ స్టార్ వరకు అన్నీ ఫ్రీ.. ఈ జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్ ఎంటో తెలుసా?

First Published | Oct 26, 2023, 1:37 PM IST

సీనిమాలు, వెబ్ సిరీస్, షోలు చూసేందుకు నెట్‌ఫ్లిక్స్,  హాట్‌స్టార్ ఫ్రీ  సబ్‌స్క్రిప్షన్‌ను  జియో  ఈ ప్లాన్‌లతో  అందిస్తుంది. OTTకి ఉన్న డిమాండ్‌ను చూసి టెలికాం ఆపరేటర్‌లు  కస్టమర్లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ / హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు మీకు ఆన్ లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తాయి.   కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు, ఈ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకొండి...
 

Reliance Jio 1499 ప్రీపెయిడ్ ప్లాన్: ఆన్ లిమిటెడ్ డేటా,  వాయిస్ కాలింగ్ కాకుండా Jio నుండి వస్తున్న ఈ ప్లాన్ ఉచిత Netflix (బేసిక్) అండ్ Hotstar సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ వ్యవధి 30 రోజులు.

Reliance Jio 999 ప్రీపెయిడ్ ప్లాన్: Jio ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో  ఆన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 2499 ప్రీపెయిడ్ ప్లాన్: జియో నుండి ఈ ప్లాన్ ఆన్ లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్) అండ్  హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.  దీని వాలిడిటీ  30 రోజులు.

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఈ జియో ప్లాన్ ఒక బిల్లు సైకిల్‌కు వాలిడిటీ అయ్యే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో  ఆన్ లిమిటెడ్ డేటా,  ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తుంది.


రిలయన్స్ జియో రూ. 899 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: జియో నుండి ఈ ప్లాన్  ఆన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాల్స్,   ఒక బిల్లు సైకిల్‌కు ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

రిలయన్స్ జియో 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:  ఆన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.

రిలయన్స్ జియో రూ. 1499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ బిల్లింగ్ సైకిల్‌కు  ఆన్ లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Latest Videos

click me!