ఇండియాలోనే అతిచిన్న హోమ్ క్లీనింగ్ వాక్యూమ్ క్లీనర్.. ఇప్పుడు ప్రతిమూలని ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది..

Ashok Kumar   | Asianet News
Published : Jun 03, 2021, 06:12 PM IST

అమెరికన్ కంపెనీ అంకర్ కొత్త వాక్యూమ్ రోబోట్ యూఫీ రోబోవాక్ జి30 హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రోబోలో రెండు ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో మ్యాపింగ్ ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ చేయగలదు. అలాగే అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.

PREV
16
ఇండియాలోనే అతిచిన్న హోమ్ క్లీనింగ్ వాక్యూమ్ క్లీనర్.. ఇప్పుడు ప్రతిమూలని ఆటోమేటిక్ గా క్లీన్ చేస్తుంది..

యూఫీ రోబోవాక్ జి30హైబ్రిడ్ గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ఈ రోబోట్ మనుషులు చేరుకోలేని లేదా  శుభ్రపర్చడానికి ఇబ్బంది ఉన్న ప్రదేశాలను శుభ్రపరచడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ రోబోట్‌లో యూఫీ స్మార్ట్ డైనమిక్ నావిగేషన్ టెక్నాలజీ అందించారు. 

26

అంతేకాకుండా ఇందులో పాత్ ట్రాకింగ్ సెన్సార్ ఉంది, ఇది సరైన మార్గాన్ని గుర్తిస్తుంది ఇంకా ఏ వస్తువును ఢీకొట్టలేదు. యూఫీ రోబోవాక్ జి30 హైబ్రిడ్ ధర భారతదేశంలో రూ .23,999. వీటిని అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తుంది. దీనిని సింగిల్ కలర్ వేరియంట్ బ్లాక్‌లో కొనుగోలు చేయవచ్చు.

36

యూఫీ రోబోవాక్ జి30 హైబ్రిడ్  ఫీచర్లు
ఈ రోబోట్‌కు సంస్థ  ఇంటర్నల్ సెకండ్ జనరేషన్  బూస్ట్‌ఐక్యూ అందించింది. ఇది వాక్యూమ్ ని స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. 

46

దీనికి బెటర్ క్లీనింగ్ కోసం 2000pa సక్షన్ పవర్ కలిగి ఉంది. ఈ వాక్యూమ్ రోబోట్ 2.85ఎం‌ఎం సన్నగా ఉంటుంది. ఈ యూఫీ రోబోవాక్  బీరువాలు, ఫర్నిచర్ కింద కూడా సులభంగా శుభ్రపరుస్తుంది.
 
56

యూఫీ హోమ్ యాప్ ద్వారా యూఫీ రోబోవాక్ జి30 హైబ్రిడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ యాప్ మల్టీ క్లీనింగ్ మోడ్ ఆప్షన్స్, ఆటో క్లీన్ షెడ్యూల్‌తో వస్తుంది. దీని సౌండ్ మైక్రోవేవ్ లాంటిది. ఈ రోబోట్ ని వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా నియంత్రించవచ్చు.
 
66
click me!

Recommended Stories