కోవిడ్ -19 ఎఫెక్ట్ : పడిపోయిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్.. గత ఏడాదితో పోల్చితే..

Published : Jul 22, 2021, 05:19 PM IST

భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ మధ్య ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్స్  రవాణా 13 శాతం తగ్గి 32.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. అయితే, స్మార్ట్‌ఫోన్ల  రవాణా ఏడాది క్రితం కాలంతో పోలిస్తే 87 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. 

PREV
14
కోవిడ్ -19 ఎఫెక్ట్ : పడిపోయిన ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్..  గత ఏడాదితో పోల్చితే..
24
34
44
click me!

Recommended Stories