ఆన్‌లైన్ షాపింగ్ జోరు..ఈ-కామర్స్ డిస్కౌంట్లపైనే కస్టమర్ల ఆసక్తి.: సర్వే రిపోర్ట్

Ashok Kumar   | Asianet News
Published : Jul 22, 2021, 03:26 PM IST

 ఇ-కామర్స్ కంపెనీల  డిస్కౌంట్లను అరికట్టడానికి ప్రభుత్వం సంసిద్ధత మధ్య 72 శాతం మంది వినియోగదారులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అందిస్తున్న  డిస్కౌంట్లకు  అనుకూలంగా ఉన్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై అందిస్తున్న డిస్కౌంట్లు లేదా అమ్మకాలపై ప్రభుత్వం ఏ విధంగానూ నిరోధించడం లేదా జోక్యం చేసుకోకూడదని  వ్యక్తం చేస్తున్నారు.

PREV
13
ఆన్‌లైన్ షాపింగ్ జోరు..ఈ-కామర్స్ డిస్కౌంట్లపైనే కస్టమర్ల ఆసక్తి.: సర్వే రిపోర్ట్
23
33
click me!

Recommended Stories