బోర్ కొడుతుందని స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రవొచ్చు..
First Published | Jul 22, 2021, 1:20 PM ISTఒక కొత్త అధ్యయనం ప్రకారం నెగటివ్ ఫీలింగ్స్ నుండి లేదా బోర్ కొడుతుందని స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ ఆడేవారికి హానికరం కలిగిస్తుందని తెలిపింది. కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురించారు.