Latest Videos

బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ కొనాలనుకుంటున్నారా.. : అమెజాన్ ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్ లిస్ట్ ఇదే.. పూర్తి వివ

First Published Oct 9, 2023, 3:42 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తిరిగి వచ్చేసింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్, టివిలు, టాబ్లేట్స్, హెడ్‌ఫోన్స్  ఇంకా  ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో సహా ఎన్నో రకాల ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్స్ అండ్  సేవింగ్స్ అందిస్తుంది. 
 

ఈ అద్భుతమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా కస్టమర్‌లు ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్  ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై డిస్కౌంట్లు ఇతర బెనిఫిట్స్ ఆశించవచ్చు. హాలిడే సీజన్ దగ్గర పడుతుండటంతో కస్టమర్లు  గొప్ప డీల్స్  ప్రయోజనాన్ని పొందే అవకాశం కూడా ఉంది.  

దింతో  ఎన్నో ఆకర్షణీయమైన అప్షన్స్  తో గేమింగ్ ల్యాప్‌టాప్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ  డివైజెస్ గేమర్‌లకు మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేటర్స్  అండ్  హై-పర్ఫార్మెన్స్  గల కంప్యూటింగ్ సొల్యూషన్‌ల కోసం చూస్తున్న వారికీ కూడా ఉపయోగపడతాయి. అయితే కొన్ని బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై  ఉన్న  డీల్స్ ఇక్కడ ఉన్నాయి... 
 

Acer Aspire 5 గేమింగ్ ల్యాప్‌టాప్
Acer Aspire 5 గేమింగ్ ల్యాప్‌టాప్ లేటెస్ట్ 12th Gen Intel Core i5 ప్రాసెసర్‌తో వస్తుంది. ల్యాప్‌టాప్‌లో NVIDIA GeForce RTX 2050 GPU ఉంది. ఇంకా  4GB GDDR6 VRAM ఉంది. రే ట్రేసింగ్ అండ్  AI ఫీచర్లతో సహా అద్భుతమైన గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్  అందిస్తుంది. అమెజాన్ సేల్ సందర్భంగా దీని ధర రూ.49,990.

హై లెట్  ఫీచర్స్ 

బ్రాండ్ - Acer
మోడల్ పేరు - Aspire 5 గేమింగ్
స్క్రీన్ సైజ్- 15.6 అంగుళాల
కలర్ - గ్రే
హార్డ్ డిస్క్  - 512 GB
CPU మోడల్ - కోర్ i5
RAM - 16 GB
ఆపరేటింగ్ సిస్టమ్ - Windows 11 హోమ్
 

HP విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్

15.6-అంగుళాల FHD IPS డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించేలా రూపొందించబడింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 సందర్భంగా HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 54,990కి అందుబాటులో ఉంది. 15.6-అంగుళాల, FHD, 250-nit, 144Hz, యాంటీ-గ్లేర్,  మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లే  ఉంది.

 ఫీచర్స్

బ్రాండ్ - HP
స్క్రీన్ సైజ్ - 39.6 సెం.మీ
కలర్ - బ్లూ
హార్డ్ డిస్క్ సైజ్ - 512 GB
RAM - 16 GB
ఆపరేటింగ్ సిస్టమ్ - Windows 11 హోమ్

ASUS TUF గేమింగ్ F15 ల్యాప్‌టాప్

ASUS TUF గేమింగ్ F15 ఒక స్ట్రాంగ్ గేమింగ్ ల్యాప్‌టాప్. 8 కోర్స్ తో 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7-11800H ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.  NVIDIA GeForce RTX 3050 Ti GPUని కూడా ఉంది. అమెజాన్ సేల్ సమయంలో మీరు దీన్ని రూ. 57,990కి కొనవచ్చు.

 ఫీచర్స్ 
బ్రాండ్ - ASUS
మోడల్ పేరు - TUF గేమింగ్ F15
స్క్రీన్ సైజు - 15.6 సైజు
కలర్- బ్లాక్
హార్డ్ డిస్క్ సైజ్- 512 GB
CPU మోడల్ - కోర్ i5
RAM - 16 GB
ఆపరేటింగ్ సిస్టమ్ - Windows 11 హోమ్.

click me!