వచ్చేసింది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఇప్పుడు బిగ్ లూట్ ఆఫర్, డిస్కౌంట్స్ కూడా..

First Published | Sep 26, 2023, 3:10 PM IST

షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫెస్టివల్ సేల్  వచ్చేసింది.  ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని తీసుకొచ్చింది. అయితే ఈ సేల్  అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ సంవత్సరంలో అతిపెద్ద సేల్ నుండి షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023ని ప్రకటించింది, ఈ ఫెస్టివల్ సేల్  అక్టోబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో దాదాపు అన్ని వస్తువులను డిస్కౌంట్‌లతో పొందవచ్చు.
 

 గృహోపకరణాల నుండి బిగ్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ వరకు, ఫ్యాషన్, హోమ్ డెకరేషన్  ప్రొడక్ట్స్, ఫర్నిచర్ ఇంకా మరెన్నో అందుబాటులో ఉన్నాయి.
 


 ఈ సేల్ ప్రైమ్ మెంబర్‌లకు దాదాపు 24 గంటల ముందుగానే ఆక్సెస్ అందిస్తుంది. మీకు  ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే, మీరు ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌షిప్ పొందవచ్చు.

మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో SBI కార్డ్‌తో షాపింగ్ చేస్తే, మీకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ సేల్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీరు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీరు 10% వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్  పొందవచ్చు.
 

Latest Videos

click me!