ఫేస్‌బుక్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఫోన్ నంబర్లతో సహ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది డేటా లీక్‌..

Ashok Kumar   | Asianet News
Published : Apr 05, 2021, 06:15 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చెందిన 50 కోట్ల  యూజర్ల వ్యక్తిగత డేటా లీక్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డేటా లీక్‌లో  సుమారు 106 దేశాలకి చెందిన వినియోగదారుల డేటా ఉందని ఒక నివేదికలో పేర్కొన్నారు.  

PREV
16
ఫేస్‌బుక్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఫోన్ నంబర్లతో  సహ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది డేటా లీక్‌..

మరోవైపు ఫేస్‌బుక్ చరిత్రలో ఇది అతిపెద్ద డేటా లీక్ అని కొందరు చెబుతున్నారు. ఈ లికైన డేటాని ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో  ఉంచినట్లు తెలుస్తుంది.
 
26

ఈ డేటా లీక్‌లో యుఎస్ చెందిన 32 కోట్ల వినియోగదారుల డేటా, 11 కోట్ల యుకె యూజర్ల డాటా , 6 కోట్ల ఇండియన్ యూజర్ల  డాటా ఉంది. లీకైన డేటాలో ఫేస్‌బుక్ వినియోగదారుల పుట్టిన తేదీలు, పూర్తి పేర్లు, బయోడేటా, లొకేషన్, ఇ-మెయిల్ మొదలైనవి ఉన్నాయి. అలాగే చాలా మంది వినియోగదారుల ఫోన్ నంబర్లు కూడా లీక్ అయ్యాయి.
 
36

కాగా ఫేస్‌బుక్‌ డేటా లీక్ చాలా పాతదని 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది. ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్స్ మొదలైనవి కూడా సాధారణంగా వినియోగదారులను మార్చరు. అయితే ఫేస్‌బుక్ 2018లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది.
 
46

ఫేస్‌బుక్ ఐడి  వంటి ఈ రకమైన డేటా కోసం హ్యాకర్లు 20 డాలర్ల వరకు తీసుకుంటారు. అంటే మొత్తం 53.30 కోట్ల మంది వినియోగదారుల ఈ డేటా  లీక్ విలువ సుమారు 1060 కోట్ల రూపాయలు. 
 
56

ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా పెద్ద ఎత్తున లీక్ కావడం ఇది మొదటి కాదు. ఈ ఏడాది జనవరిలో కూడా సుమారు 42 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా లీక్ అయింది. ఈ డేటాను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో విక్రయానికి పెట్టారు. అతి పెద్ద విషయం ఏమిటంటే, ఫేస్‌బుక్ వినియోగదారుల ఈ డేటా లీక్  టెలిగ్రామ్ యాప్ బోట్ ద్వారా జరిగింది.

66

మొబైల్ నంబర్‌ను రూ .1,400 కు విక్రయం
ఒక నివేదిక ప్రకారం లీకైన డేటాలో ఫేస్‌బుక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను 1,400 రూపాయలకు విక్రయిస్తున్నారట. అదేవిధంగా ఇతర డేటా కూడా ఈ ధరకే విక్రయానికి పెట్టారు. ఈ డేటా టెలిగ్రామ్ బోట్ ద్వారా జరిగిందని ఒక నివేదిక కూడా పేర్కొంది.

click me!

Recommended Stories