అవసరం లేని వాటిని తొలగించుకోవడానికి:
* ఫొటోల్లో మనకు అవసరం లేని కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని తొలగించుకునేందుకు కూడా ఒక ఆప్షన్ ఉంది.
* ఫొటోను సెలక్ట్ చేసుకున్న తర్వాత మ్యాజిక్ ఎరేజర్ అనే ఫీచర్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* మీరు దిగిన ఫొటోలో ఇతరులు ఉన్నా, అనవసరమైన వస్తువులు ఉన్నా వాటిని సర్కిల్ చేస్తే డిలీట్ అవుతాయి.