2018, అక్టోబర్ 30న జన్మించిన ఇజాన్ మీర్జా మాలిన్‌కి ఇప్పుడు మూడేళ్లు. కొడుకుని తీసుకుని వింబుల్డన్ మ్యాచులకు హాజరవుతోంది సానియా మీర్జా...
ప్రాక్టీస్ సెషన్స్‌తో తల్లికి బాల్స్ అందిస్తూ... సాయం చేసే ఇజాన్ మీర్జా మాలిక్, వింబుల్డన్ మ్యాచుల్లోనూ చప్పట్లు కొడుతూ, అరుస్తూ తల్లిని ఉత్సాహపరుస్తున్నాడు...
మహిళల డబుల్స్ మ్యాచ్‌కి హాజరైన ఇజాన్ మీర్జా మాలిక్, ఆ తర్వాత మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచుల్లోనూ ప్రత్యేక్షమయ్యాడు.
తన స్పైడర్ మ్యాన్ బొమ్మతో, ముసిముసి నవ్వులతో స్పెషల్ అట్రాక్షన్‌గా మారుతున్నాడు ఇజాన్...
మహిళల డబుల్స్‌లో రెండో రౌండ్‌లో నిష్కమించిన సానియా మీర్జా, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది...
భారత ఆటగాడు రోహాన్ బోపన్నతో కలిసి బరిలో దిగిన సానియా మీర్జా, రెండో రౌండ్‌లో బ్రిటన్ జోడీ అయిదన్ మెక్‌హూ- ఎమిలి వెబ్లే స్మిత్‌ను 6-3,6-1 తేడాతో ఓడించి మూడో రౌండ్‌కి అర్హత సాధించింది...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తనయుడు ఇజాన్ మీర్జా మాలిక్ క్యూట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...