ఉబెర్ కప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ యూత్ గేమ్స్, ఆసియా జూనియర్ గేమ్స్‌లలో పలు పతకాలను సాధించారు. ప్రస్తుతం ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.59 కోట్లుగా అంచనా. ఇందులో తెలుగు నటుడు నాగార్జున బహుమతిగా ఇచ్చిన రూ.73 లక్షల విలువైన BMW కారు కూడా ఉంది. ఆనంద్ మహీంద్రా బహుమతిగా ఇచ్చిన మహీంద్రా థార్ సైతం ఆమె వద్ద ఉంది.